Random Video

Sourav Ganguly సాయం కోసం Prakash Bhagat నిరీక్షణ.. హ్యాట్రిక్ బౌలర్ | Teamindia || Oneindia Telugu

2021-07-07 2 Dailymotion

Prakash Bhagat, who once bowled to Sourav Ganguly, is selling 'dal puri' to make ends meet in Assam
#PrakashBhagat
#Teamindia
#Bcci
#SouravGanguly

అదృష్టం కలిసిరాకుంటే కొన్నిసార్లు ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి!. స్టార్ అవుతాననుకున్న వాళ్లు జీరో అవొచ్చు.. జీరో గానే మిగిలిపోతానన్నుకున్న వారు స్టార్ అవొచ్చు. సరిగ్గా ఇవే జరిగాయి అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ ప్రకాశ్ భగత్ విషయంలో. ఒకప్పుడు అతడిని గొప్పగా పొగిడిన నోళ్లే ఆ తర్వాత అతడి ఊసే ఎత్తలేదు. దీంతో అతడి జీవితం పూర్తిగా తలకిందులైంది. క్రికెట్‌లో కనీసం ఒక్కసారి కూడా జాతీయ జట్టులోకి అడుగుపెట్టలేకపోయిన ప్రకాశ్.. తెరమరుగైపోయాడు. చివరకు రోడ్డు పక్కన దాల్ పూరి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.